Actor Siddharth Lashes Out @ Virat Kohli's ‘Leave India’ Comment | Oneindia Telugu

2018-11-09 219

Actor Siddharth joined the rally by advising Kohli to think twice before tweeting any outrageous comment like that and he should make it a practice to always think twice.
#viratkohli
#indiavswestindies2018
#T20I
#rohithsharma
#teamindia

కెప్టెన్ కోహ్లీ.. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన యాప్‌లో అభిమానిపై దేశం విడిచి వెళ్లిపో అంటూ చేసిన వ్యాఖ్యలు వల్ల రెండ్రోజులుగా విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఇక కోహ్లీపై విమర్శలు గుప్పించే సెలబ్రిటీల స్థానంలో భోగ్లేతో పాటుగా నటుడు సిద్ధార్థ్ కూడా చేరిపోయాడు. గతంలో ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమర్శలు చేశాడు.